ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పడవ మునిగి ముగ్గురు పోలీసులు గల్లంతు

ABN, First Publish Date - 2020-04-26T14:43:23+05:30

కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు దేశంలో లాక్డౌన్ అమలులో ఉంది. అయితే లాక్డౌన్ విధుల్లో ఉన్న ముగ్గురు పోలీసులు ప్రయాణిస్తున్న పడవ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫతేపూర్: కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు దేశంలో లాక్డౌన్ అమలులో ఉంది. అయితే లాక్డౌన్ విధుల్లో ఉన్న ముగ్గురు పోలీసులు ప్రయాణిస్తున్న పడవ మునగడంతో వారు నదిలో పడి గల్లంతయ్యారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. గల్లంతయిన పోలీసుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. బలమైన గాలులు, వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఈ సంఘటన కిషన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సంగోలిపూర్ మడైయన్ ఘాట్ వద్ద యమునా నదిని దాటుతున్నప్పుడు పడవ  బోల్తా పడింది.  సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందం ఘాట్ వద్దకు చేరుకుని సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది.


Updated Date - 2020-04-26T14:43:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising