ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సన్నద్ధతలో భాగంగానే లాక్‌డౌన్‌: కేంద్రం

ABN, First Publish Date - 2020-03-29T08:26:45+05:30

ఎలాంటి ప్రణాళిక లేకుండా భారత్‌లో లాక్‌డౌన్‌ విధించారంటూ వస్తున్న ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం కొట్టివేసింది. ఎంతో ముందు చూపుతో ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర సమాచార...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, మార్చి 28: ఎలాంటి ప్రణాళిక లేకుండా భారత్‌లో లాక్‌డౌన్‌ విధించారంటూ వస్తున్న ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం కొట్టివేసింది. ఎంతో ముందు చూపుతో ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. విమానాశ్రయాల వద్ద అంతర్జాతీయ ప్రయాణికుల స్ర్కీనింగ్‌ను జనవరి 18న ప్రారంభించామని, జనవరి 30న భారత్‌లో మొదటి కేసు నమోదైందని గుర్తుచేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ వో) కూడా జనవరి 30న అంతర్జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించిందని తెలిపింది.  

Updated Date - 2020-03-29T08:26:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising