ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓడీ నిబంధనలు సడలింపు

ABN, First Publish Date - 2020-04-08T08:41:36+05:30

లాక్‌డౌన్‌తో భారీగా ఆదాయాన్ని కోల్పోతున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఒకింత ఊరట.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్రాలకు ఓవర్‌డ్రాఫ్ట్‌ నిబంధనల సడలింపు 

8 సెప్టెంబరు 30 దాకా వర్తింపు: రిజర్వ్‌ బ్యాంకు

రాష్ట్రాలకు రిజర్వుబ్యాంకు ఊరట.. ఉత్తర్వులు జారీ

14 పనిదినాల నుంచి 21 రోజులకు పొడిగింపు

త్రైమాసికంలోనైతే 36 రోజుల నుంచి 50 రోజులకు


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 7: లాక్‌డౌన్‌తో భారీగా ఆదాయాన్ని కోల్పోతున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఒకింత ఊరట. ఓవర్‌డ్రాప్ట్‌ నిబంధనలను రిజర్వ్‌బ్యాంక్‌ సడలించింది. లాక్‌డౌన్‌తో గణనీయంగా పడిపోయిన నగదు ప్రవాహం ఇబ్బందిని అధిగమించేందుకుగాను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రోజుల పరంగా ఓవర్‌డ్రాప్‌ సౌకర్యాన్ని పొడిగించింది. ఈ మేరకు 14 పని దినాల నుంచి 21 పని దినాలకు. అదే ఒక త్రైమాసికంలోనైతే 36 పని దినాల నుంచి 50 పని దినాలకు  ఓవర్‌డ్రాఫ్ట్‌ గడువును పొడిగించింది. ఈ సడలింపు నిబంధనలు సెప్టెంబరు 30వ తేదీ వరకు అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. 

Updated Date - 2020-04-08T08:41:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising