ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్ పొడిగించి కరోనాను ఆపలేరు: ఆనంద్ మహీంద్రా

ABN, First Publish Date - 2020-05-26T03:07:22+05:30

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రఖ్యాత వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రఖ్యాత వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా.. లాక్‌డౌన్ పొడిగించడంపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. కరోనాను కట్టడి చేయడానికి లాక్‌డౌన్ పొడిగించడం ఏ విధంగానూ ఉపయోగపడదని, అదే సమయంలో కరోనా కేసులు మాత్రం పెరుగుతూనే ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేసిన ఆయన.. ‘లాక్‌డౌన్‌ల వల్ల ఆర్థికంగా భయంకరమైన నష్టం వాటిల్లుతుంది. అంతేగాక మరోసారి ఆరోగ్య విపత్తుకు దారి తీస్తుంది’ అని చెప్పారు. లాక్‌డౌన్ పొడిగింపులు చేయకుండా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సౌకర్యాలున్న బెడ్స్ పెంచడానికి ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు.  

Updated Date - 2020-05-26T03:07:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising