కల్తీ ఆహారాన్ని విక్రయిస్తే జీవిత ఖైదు!
ABN, First Publish Date - 2020-10-03T08:10:56+05:30
ఇకపై ఆహారాన్ని కల్తీ చేసి విక్రయిస్తే జీవితాంతం జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే...
న్యూఢిల్లీ, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): ఇకపై ఆహారాన్ని కల్తీ చేసి విక్రయిస్తే జీవితాంతం జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే. ఈ మేరకు ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006ను సవరించాలని కేంద్రంం నిర్ణయించింది.
Updated Date - 2020-10-03T08:10:56+05:30 IST