ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవస్థలో జడత్వాన్ని పోగొట్టాం: మోదీ

ABN, First Publish Date - 2020-10-03T08:40:03+05:30

వ్యవస్థలో ఉన్న జడత్వాన్ని పోగొట్టి సామాజిక సంస్కరణలు, మార్పులు తెస్తున్నామని, ఈ మార్పులకు శాస్త్ర సాంకేతిక విధానాలనే అనుసరిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, అక్టోబరు 2: వ్యవస్థలో ఉన్న జడత్వాన్ని పోగొట్టి సామాజిక సంస్కరణలు, మార్పులు తెస్తున్నామని, ఈ మార్పులకు శాస్త్ర సాంకేతిక విధానాలనే అనుసరిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఆత్మ నిర్భర (స్వావలంబన) భారత్‌ కృషిలో భాగస్వాములు కావాల్సిందిగా ఆయన విదేశాల్లో ఉన్న భారతీయ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, మేధావులకు పిలుపునిచ్చారు. ఈ సైంటిస్టులు, స్కాలర్లతో కూడిన వైశ్విక్‌ భారతీయ వైజ్ఞానిక్‌ (వైభవ్‌) సదస్సునుద్దేశిం చి ఆయనవీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.

Updated Date - 2020-10-03T08:40:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising