ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీరుట్ పేలుడు ఎఫెక్ట్: రెండు వారాల ఎమర్జెన్సీ ప్రకటన!

ABN, First Publish Date - 2020-08-06T04:21:18+05:30

లెబనాన్ దేశరాజధాని బీరుట్‌లో రెండు వారాలపాటు ఎమర్జెన్సీ ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీరుట్: లెబనాన్ దేశరాజధాని బీరుట్‌లో రెండు వారాలపాటు ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ మేరకు ఆ దేశ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ తాజాగా ఓ భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ కారణంగానే అత్యవసర స్థితి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే ఈ సమయంలో బీరుట్‌లో శాంతిభద్రల నిర్వహణ మిలటరీకి అప్పగించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ పేలుడు సంభవించిన వేర్‌హౌస్‌తో 2014 నుంచి సంబంధమున్న వారందర్నీ హౌస్‌అరెస్ట్ చేయనున్నట్లు ఓ ప్రభుత్వ స్టేట్‌మెంట్ పేర్కొంది.

Updated Date - 2020-08-06T04:21:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising