ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేరళ స్థానికంలో దూసుకెళ్తున్న ఎల్‌డీఎఫ్‌

ABN, First Publish Date - 2020-12-17T07:56:39+05:30

కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో పాలక ఎల్‌డీఎఫ్‌ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. కడపటి వార్తలందేసరికి 941

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం, డిసెంబరు 16: కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో పాలక ఎల్‌డీఎఫ్‌ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. కడపటి వార్తలందేసరికి 941 పంచాయతీలకు 520 చోట్ల, 14 జిల్లాలకు పది జిల్లాల్లో, 152 బ్లాక్‌ పంచాయతీలకు 108 చోట్ల, 85 మున్సిపాలిటీల్లో 35 చోట్ల ఆధిక్యంలో ఉంది.

వచ్చే ఏడాది కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో స్థానిక ఎన్నికల విజయం ఎల్‌డీఎ్‌ఫకు ఎంతో ఊరటనిచ్చింది. 


Updated Date - 2020-12-17T07:56:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising