ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దీపావళి రోజు రాత్రి 10 గంటలకు చివరి రైలు సర్వీసు: ఢిల్లీ మెట్రో

ABN, First Publish Date - 2020-11-14T01:30:51+05:30

దీపావళి రోజు రాత్రి 10 గంటలకు చివరి రైలు సర్వీసు: ఢిల్లీ మెట్రో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దీపావళి పండుగ నేపథ్యంలో ఢిల్లీ మెట్రో అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం దీపావళి సందర్భంగా అన్ని మార్గాల టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి ఢిల్లీ మెట్రో రైలు సర్వీసులు రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొంది.


సాధారణంగా ప్రతిరోజూ చివరి రైలు సర్వీసు చాలా టెర్మినల్ స్టేషన్లలో రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది. అన్ని మార్గాల్లో ఉదయం 6 గంటల నుంచి మిగిలిన రోజులలో రైలు సర్వీసులు యథావిధిగా నడుస్తాయని ఢిల్లీ మెట్రో అధికారులు తెలిపారు.

Updated Date - 2020-11-14T01:30:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising