ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేపాల్‌లో కొండచరియలు విరిగిపడి 10 మంది మృతి

ABN, First Publish Date - 2020-09-25T11:04:02+05:30

భారీవర్షాలు, కొండచరియలు విరిగిపడటం వల్ల నేపాల్ దేశంలో 10 మంది మరణించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖాట్మాండు (నేపాల్): భారీవర్షాలు, కొండచరియలు విరిగిపడటం వల్ల నేపాల్ దేశంలో 10 మంది మరణించారు. నేపాల్ దేశంలోని సింగిజా జిల్లాలో భారీవర్షాలతో కొండచరియలు విరిగిపడటం వల్ల ఒకే కుటుంబంలోని 9 మంది మరణించారని చీఫ్ జిల్లా ఆఫీసర్ గంగా బహదూర్ చెట్రీ చెప్పారు. భారీవర్షాలు, వరదల వల్ల నేపాల్ దేశంలో మొత్తం 10 మంది మరణించారు. ఒకరు తీవ్రంగా గాయపడటంతో అతన్ని ఆసుపత్రికి తరలించామని అధికారులు చెప్పారు.  సోమవారం నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షం శనివారం వరకు కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.భారీవర్షాల నేపథ్యలో వరదలు వెల్లువెత్తడంతో నేపాల్ వాతావరణశాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. 

Updated Date - 2020-09-25T11:04:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising