ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

9న లాలు విడుదల.. ఆపై నితీశ్‌కు వీడ్కోలే: తేజస్వి

ABN, First Publish Date - 2020-10-24T08:40:43+05:30

రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్జేడీ) అధినేత, తన తండ్రి లాలు ప్రసాద్‌ వచ్చే నెల 9న బెయిల్‌పై జైలు నుంచి విడుదలవుతున్నారని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిసువా(బిహార్‌), అక్టోబరు 23 : రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్జేడీ) అధినేత, తన తండ్రి లాలు ప్రసాద్‌  వచ్చే నెల 9న బెయిల్‌పై జైలు నుంచి విడుదలవుతున్నారని.. ఆ మరుసటి రోజే ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌కు వీడ్కోలు తథ్యమని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ చెప్పారు. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ విజయం ఖాయమని ఇక్కడ జరిగిన ఎన్నికల ప్రచార సభలో ధీమా వ్యక్తం చేశారు.  

Updated Date - 2020-10-24T08:40:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising