ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌లో కోవిడ్ మహమ్మారి ఉగ్రరూపం

ABN, First Publish Date - 2020-07-13T17:55:12+05:30

భారత్‌లో కోవిడ్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. మరోసారి రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 28,701 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 500 మంది మృతి చెందారు. దేశంలో కరోనా కేసులు 9 లక్షలకు చేరువవుతున్నాయి. సోమవారం ఉదయం నాటికి 8,74,254కు కేసులు పెరిగాయి. మృతుల సంఖ్య 23,174కు చేరింది. వైరస్ బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇంతవరకు 5,53,471 మంది డిశ్చార్జ్ అయ్యారు. 3,01,609 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా ఉధృతి కొనసాగుతోంది.

Updated Date - 2020-07-13T17:55:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising