ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీ పోలీసులకు కిషన్‌రెడ్డి పీపీఈ కిట్ల పంపిణీ

ABN, First Publish Date - 2020-05-18T08:51:01+05:30

కరోనా నుంచి రక్షణ కోసం ఢిల్లీ పోలీసులకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఆదివారం వ్యక్తిగత భద్రత పరికరాలు(పీపీఈ), శానిటైజర్లు పంపిణీ చేశారు. ఢిల్లీలోని ది హేన్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, మే17(ఆంధ్రజ్యోతి): కరోనా నుంచి రక్షణ కోసం ఢిల్లీ పోలీసులకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఆదివారం వ్యక్తిగత భద్రత పరికరాలు(పీపీఈ), శానిటైజర్లు పంపిణీ చేశారు. ఢిల్లీలోని ది హేన్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో  1,100 పీపీఈ కిట్లు, 5,500 లీటర్ల శానిటైజర్లను వారికి అందజేశారు. కరోనా కట్టడికి భారత ప్రజలు సహకరిస్తున్నందుకు కిషన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. లాక్‌డౌన్‌ నిబంధనలను అమలు చేయడంలో పోలీసులు అందిస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు. కాగా, తప్పనిసరి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ పొడిగించాల్సి వచ్చిందని ఓ ప్రకటనలో ఆయన అన్నారు. కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాలు పెరుగుతున్నాయని చెప్పారు.

Updated Date - 2020-05-18T08:51:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising