ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రిటైర్మెంట్ రోజు ఆఫీస్‌లో నేలపై నిద్రించిన ఐపీఎస్ అధికారి

ABN, First Publish Date - 2020-06-01T22:33:56+05:30

కేరళ సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అధికారి జాకబ్ థామ్సన్ తన సర్వీసులో చివరి రోజు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం: కేరళ సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అధికారి జాకబ్ థామ్సన్ తన సర్వీసులో చివరి రోజు ఆఫీస్‌లోనే నేలపై నిద్రించి ప్రత్యేకత చాటుకున్నారు. ఆదివారం ఉదయం నిద్ర లేచిన తర్వాత తన ఆఫీస్‌లో నేలపై వేసిన బెడ్‌షీట్‌ను ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ‘‘సివిల్ సర్వీస్-  చివరి రోజు ప్రారంభం, నిద్ర కార్యాలయంలోనే..’’ అని థామస్ తన ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. 1985 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన థామస్ తన కెరీర్‌లో అనేక సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. ఫలితంగా తన సర్వీసులో దాదాపు 35 ఏళ్ల పాటు యూనిఫామ్ విధులకు దూరం కావాల్సి వచ్చింది. ఆయన సర్వీసులో అధిక భాగం వివిధ ప్రభుత్వ శాఖల్లోకి డిప్యూటేషన్ కింద పంపించారు. చివరికి లోహ పరిశ్రమల మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ఆయన రిటైరయ్యారు. 



Updated Date - 2020-06-01T22:33:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising