ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్ణాటకలో ఏమాత్రం తగ్గని కరోనా ఉద్ధృతి.. 2 లక్షలు దాటిన కేసులు

ABN, First Publish Date - 2020-08-14T03:11:55+05:30

కర్ణాటకలో కరోనా ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. గురువారం కొత్తగా 6,706 మంది కరోనా బారినపడ్డారు. దీంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కర్ణాటకలో కరోనా ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. గురువారం కొత్తగా 6,706 మంది కరోనా బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా బారినపడిన వారి మొత్తం సంఖ్య 2 లక్షల మార్క్‌ను దాటేసింది. ఫలితంగా దేశంలో 2 లక్షల కేసులు దాటిన నాలుగో రాష్ట్రంగా రికార్డులకెక్కింది. జులై 27న రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటగా, ఆ తర్వాత 17 రోజుల్లోనే రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,03,200 కేసులు నమోదయ్యాయి. తాజాగా 103 మంది కరోనాతో కన్నుమూశారు. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య 3,613కు పెరిగింది.   


Updated Date - 2020-08-14T03:11:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising