ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంపూర్ణ గోవధ నిషేధంపై కర్ణాటక ఆర్డినెన్స్‌

ABN, First Publish Date - 2020-12-29T09:28:42+05:30

కర్ణాటకలో సంపూర్ణ గోవధ నిషేధం అమలుకు ఆర్డినెన్స్‌ను జారీ చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో సంపూర్ణ గోవధ నిషేధం అమలుకు ఆర్డినెన్స్‌ను జారీ చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి యడియూరప్ప అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్డినెన్స్‌ను జారీ చేశారు. విపక్షాలు కాంగ్రెస్‌, జేడీఎస్‌ల తీవ్ర నిరసనల మధ్యనే ఈ ఆర్డినెన్స్‌ను పాస్‌ చేశారు. గవర్నర్‌ ఆమోదం కోసం మంగళవారం ఈ ఆర్డినెన్స్‌ను పంపనున్నామని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి జేసీ మధుస్వామి తెలిపారు. 

Updated Date - 2020-12-29T09:28:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising