ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కనికాకు నాలుగోసారీ పాజిటివ్‌!

ABN, First Publish Date - 2020-03-30T09:59:59+05:30

బాలీవుడ్‌ గాయని కనికా కపూర్‌కు మళ్లీ కరోనా పాజిటివ్‌ వచ్చింది. వైరస్‌ బారిన పడి లఖ్‌నవూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు నాలుగోసారి నిర్వహించిన పరీక్షల్లోనూ పాజిటివ్‌ రావడం గమనార్హం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, మార్చి 29: బాలీవుడ్‌ గాయని కనికా కపూర్‌కు మళ్లీ కరోనా పాజిటివ్‌ వచ్చింది. వైరస్‌ బారిన పడి లఖ్‌నవూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు నాలుగోసారి నిర్వహించిన పరీక్షల్లోనూ పాజిటివ్‌ రావడం గమనార్హం. కనిక ఈ నెల 9న లండన్‌ నుంచి వచ్చి కాన్పూర్‌, లఖ్‌నవూ, ముంబై నగరాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్‌గా తేలిన తర్వాత ఆస్పత్రిలో ఉంటూ చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె చికిత్సకు స్పందించడం లేదని, నాలుగోసారి కూడా పాజిటివ్‌గా వచ్చిందని కనికా బంధువు ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ రిపోర్టులు చూశాక ఆందోళనగా ఉంది. కనిక చికిత్సకు స్పందించడం లేదని తెలుస్తోంది’’ అని తెలిపారు. అయితే కనికాకు చికిత్స అందిస్తున్న సంజయ్‌ గాంధీ ఆస్పత్రి మాత్రం దీనిని ఖండించింది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని స్పష్టం చేసింది.

Updated Date - 2020-03-30T09:59:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising