ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లండన్ వెళ్లేముందు కనికా ఏం చేసిందంటే...

ABN, First Publish Date - 2020-03-24T17:30:23+05:30

బాలీవుడ్ గాయని కనికా కపూర్ గత కొన్నివారాలుగా వార్తల్లో నానుతున్నారు. లండన్ నుంచి వచ్చిన కనికా కరోనా వైరస్ బారిన పడ్డారు. అయితే ఆమె ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ గాయని కనికా కపూర్ గత కొన్నివారాలుగా వార్తల్లో నానుతున్నారు. లండన్ నుంచి వచ్చిన కనికా కరోనా వైరస్ బారిన పడ్డారు. అయితే ఆమె ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా పలు పార్టీలలో పాల్గొంటూ సుమారు 400 మందిని  కలుసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపధ్యంలో ఆమెపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా కనికా కపూర్ లండన్ వెళ్లకముందు ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీలహరిని కలుసుకున్నారు. ఆయనతోపాటు ఒక పాటను రికార్డు చేశారు. దీని గురించి బప్పీలహరి మాట్లాడుతూ కనికా లండన్ వెళ్లకముందు ‘ప్యార్ మే థోడా ట్విస్ట్’ సినిమా కోసం ఒక పాట పాడారని తెలిపారు. కనికా సభ్యత, సంస్కారం కలిగిన మహిళ అని, ఆమె త్వరలోనే అనారోగ్యం నుంచి కోలుకుంటారని భావిస్తున్నానని అన్నారు.

Updated Date - 2020-03-24T17:30:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising