ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రంప్‌ నిర్ణయంపై జాన్స్‌ హాప్కిన్స్‌ కూడా కోర్టుకు

ABN, First Publish Date - 2020-07-12T08:02:32+05:30

ఆన్‌లైన్‌ క్లాసులకు మారాలనుకునే విదేశీ విద్యార్థులు అమెరికా విడిచివెళ్లాలన్న డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ న్యాయస్థానంలో దావా వేసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఇప్పటికే కోర్టును ఆశ్రయించిన హార్వర్డ్‌, ఎంఐటీ


బాల్టిమోర్‌, జూలై 11: ఆన్‌లైన్‌ క్లాసులకు మారాలనుకునే విదేశీ విద్యార్థులు అమెరికా విడిచివెళ్లాలన్న డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ న్యాయస్థానంలో దావా వేసింది. ఈ మేరకు గత శుక్రవారం అమెరికా ఇమ్మిగ్రేషన్‌, కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై కొలంబియా డిస్ర్టిక్ట్‌లోని ఫెడరల్‌ కోర్టులో యూనివర్సిటీ పిటిషన్‌ దాఖలు చేసింది. ఇప్పటికే హార్వర్డ్‌ యూనివర్సిటీ, మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ)లు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.  


Updated Date - 2020-07-12T08:02:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising