ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొదటి మూడు ప్రాధాన్యతల నుంచే...

ABN, First Publish Date - 2020-09-26T13:27:43+05:30

98 శాతం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అభ్యర్థులకు ప్రాధాన్యతల పరంగా వారు ఎంపిక చేసుకున్న మొదటి మూడు నగరాల నుంచే పరీక్ష కేంద్రాన్ని కేటాయించినట్లు ఐఐటీ ఢిల్లీ శుక్రవారం ఒక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష కేంద్రాల కేటాయింపు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 25: 98 శాతం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అభ్యర్థులకు ప్రాధాన్యతల పరంగా  వారు ఎంపిక చేసుకున్న మొదటి మూడు నగరాల నుంచే పరీక్ష కేంద్రాన్ని కేటాయించినట్లు ఐఐటీ ఢిల్లీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 27న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను ఐఐటీ ఢిల్లీ నిర్వహిస్తోంది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 1.6 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది 600 కేంద్రాల్లో పరీక్షను నిర్వహించగా...కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా ఈసారి వీటి సంఖ్యను 1000కి పెంచారు.

Updated Date - 2020-09-26T13:27:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising