ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూటమి రాజకీయాలకు మంచిది కాదు

ABN, First Publish Date - 2020-12-28T08:42:29+05:30

అరుణాచల్‌ప్రదేశ్‌లో ఏడుగురు జేడీయూ ఎమ్మెల్యేల్లో ఆరుగురు బీజేపీలో చేరడంపై ఆ పార్టీ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పరిణామం ఎంతో వ్యధకు గురిచేస్తోందని జేడీయూ సీనియర్‌ నాయకుడు కేసీ త్యాగి అన్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • అరుణాచల్‌లో తమ ఎమ్మెల్యేల ఫిరాయింపుపై జేడీయూ


న్యూఢిల్లీ, డిసెంబరు 27: అరుణాచల్‌ప్రదేశ్‌లో ఏడుగురు జేడీయూ ఎమ్మెల్యేల్లో ఆరుగురు బీజేపీలో చేరడంపై ఆ పార్టీ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పరిణామం ఎంతో వ్యధకు గురిచేస్తోందని జేడీయూ సీనియర్‌ నాయకుడు కేసీ త్యాగి అన్నారు. ఆదివారం పట్నాలో మీడియాతో ఆయన మాట్లాడారు. కూటమి రాజకీయాల్లో ఇటువంటి పరిణామాలు మంచివి కావన్నారు.

Updated Date - 2020-12-28T08:42:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising