ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశ సార్వభౌమత్వాన్ని సవాల్ చేయాలనుకున్న వారికి దీటైన జవాబిచ్చింది సైన్యం : మోదీ

ABN, First Publish Date - 2020-08-15T16:49:39+05:30

దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బ తీయాలనుకునే వారికి దేశ సైనికులు దీటైన జవాబిచ్చారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బ తీయాలనుకునే వారికి దేశ సైనికులు దీటైన జవాబిచ్చారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోట మీదుగా ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు.


‘‘నియంత్రణ రేఖ మొదలు వాస్తవాధీన రేఖ వరకూ మన దేశ సార్వభౌమత్వాన్ని సవాల్ చేసిన వారికి వారి భాషలోనే మన సైనికులు సరైన జవాబిచ్చారు. వారికి ఏ భాషైతే అర్థమవుతుందో అదే భాషలో జవాబిచ్చారు. ఉగ్రవాదం, విస్తరణవాదానికి సహాయపడే శక్తులను, వాటిని బలపరిచే శక్తులను ఓడించడానికి భారత్ సదా సిద్ధంగానే ఉంటుంది’’ అని ఆయన స్పష్టం చేశారు. లడఖ్‌లో చైనా అతిక్రమణతో పాటు మన దేశ సైనిలిచ్చిన జవాబును ప్రపంచం మొత్తం చూసిందని మోదీ పేర్కొన్నారు. 

Updated Date - 2020-08-15T16:49:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising