ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనతా కర్ఫ్యూను 14 రోజులు పెట్టాలి

ABN, First Publish Date - 2020-03-24T09:06:59+05:30

దేశంలో కరోనాకు అడ్డుకట్ట వేయాలంటే జనతా కర్ఫ్యూను కనీసం 14 రోజులు అమలు చేయాలని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అప్పుడే వైరస్ కట్టడి.. మోదీకి దేశ్‌ముఖ్‌ విజ్ఞప్తి

ముంబై, మార్చి 23: దేశంలో కరోనాకు అడ్డుకట్ట వేయాలంటే జనతా కర్ఫ్యూను కనీసం 14 రోజులు అమలు చేయాలని భారత మైక్రో బయాలజిస్టుల సంఘం(ఎంఎస్‌ఐ) అధ్యక్షుడు ఏఎమ్‌ దేశ్‌ముఖ్‌ అభిప్రాయపడ్డారు. అలా చేస్తే వైరస్‌ సోకిన వారి లక్షణాలు బయటపడతాయని, వారిని ఆస్పత్రుల్లో చేర్చి వైరస్‌ వ్యాప్తిని నిరోధించవచ్చని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశా రు. చాలా మంది సామాజిక దూరాన్ని జోక్‌గా తీసుకుంటున్నారని, ప్రభుత్వాలు ఎంత చెప్తున్నా నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన చెందారు.

Updated Date - 2020-03-24T09:06:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising