ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షాకింగ్: 8 రోజులు పాటు బాత్‌రూంలోనే కరోనా మృతదేహం..!

ABN, First Publish Date - 2020-06-18T18:08:14+05:30

మహారాష్ట్రలోని జల్‌గావ్ సివిల్ ఆస్పత్రి బాత్‌రూంలో కరోనా రోగి మృతి దేహం లభించిన ఘటనలో ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌కు షాకిచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జల్‌గావ్: మహారాష్ట్రలోని జల్‌గావ్ సివిల్ ఆస్పత్రి బాత్‌రూంలో కరోనా రోగి మృతి దేహం లభించిన ఘటనలో ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌కు షాకిచ్చింది. ఆయనకు స్థాన చలనం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఘటన జరిగిన వారం తరువాత ప్రభుత్వం ఈ చర్యకు పూనుకుంది. కాగా..బాత్‌రూంలో కరోనాతో మరణించిన వృద్ధుడి మృతం దేహం లభించడం ఆ సమయంలో పెద్ద కలకలానికి దారితీసింది. ఎనిమిది రోజుల పాటు మృతదేహాన్ని ఎవరూ గమనించకపోవడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆస్పత్రి యాజమాన్యం మాత్రం కరోనా రోగి కనిపించట్లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో  ఆస్పత్రి వాష్‌రూంలోనే మృత దేహం అభించడంతో పెను దుమారమే చెలరేగింది. దీంతో జిల్లా కలెక్టర్‌పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. 


Updated Date - 2020-06-18T18:08:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising