ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేం హాజరు కాలేం... కెనడాకు చెప్పేసిన భారత్

ABN, First Publish Date - 2020-12-05T18:25:52+05:30

కెనడాకు భారత్ ఝలక్ ఇచ్చింది. కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధిపై చర్చించే సమావేశానికి తాము రాలేమని భారత్ నిర్మొహమాటంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కెనడాకు భారత్ ఝలక్ ఇచ్చింది. కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధిపై చర్చించే సమావేశానికి తాము రాలేమని భారత్ నిర్మొహమాటంగా కెనడాకు చెప్పింది. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతుల విషయంలో కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో చేసిన వ్యాఖ్యలను గమనంలోకి తీసుకునే భారత్ ఈ సమావేశానికి గైర్హాజర్ కావాలని నిర్ణయిచుకున్నట్లు సమాచారం. ‘షెడ్యూలింగ్’ సమస్యల కారణంగా కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ సమావేశానికి హాజరు కాలేరని కెనడా ప్రభుత్వానికి భారత్ తెలియజేసింది. ‘‘కెనడా విదేశాంగ మంత్రి ఫిలిప్పీ ఆధ్వర్యంలో డిసెంబర్ 7 న జరగబోయే సమావేశానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ షెడ్యూలింగ్ కారణాల రీత్యా హాజరు కాలేరు.’’ అని భారత అధికారులు కెనడా అధికారులకు తేల్చి చెప్పారు. కెనడా విదేశాంగ మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిఫ్ నేతృత్వంలో ‘‘మినిస్టీరియల్ కో ఆర్డినేషన్ గ్రూప్ ఆఫ్ కోవిడ్’ సమావేశం గత నెలలో జరిగింది. ఈ వర్చువల్ సమావేశానికి విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరయ్యారు. 

Updated Date - 2020-12-05T18:25:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising