ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాయిబాబకు మంకీ క్యాప్‌, టీ షర్టు నిరాకరణ

ABN, First Publish Date - 2020-12-28T07:51:48+05:30

నాగపూర్‌ సెంట్రల్‌ జైల్లో ఉన్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ సాయిబాబకు అక్కడి అధికారులు ఉన్ని టోపీ (మంకీక్యాప్‌), టీ-షర్టును అందజేసేందుకు కూడా నిరాకరించారని ఆయన తరఫు న్యాయవాది ఆకాశ్‌ సరోదే ఆరోపించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగ్‌పూర్‌, డిసెంబరు 27: నాగపూర్‌ సెంట్రల్‌ జైల్లో ఉన్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ సాయిబాబకు అక్కడి అధికారులు ఉన్ని టోపీ (మంకీక్యాప్‌), టీ-షర్టును అందజేసేందుకు కూడా నిరాకరించారని ఆయన తరఫు న్యాయవాది ఆకాశ్‌ సరోదే ఆరోపించారు. నెలక్రితం సాయిబాబ తనకు అవసరమైన 34 వస్తువులను జాబితా రూపంలో జైలు అధికారులకు ఇచ్చారని, అందులో 13 వస్తువులను మాత్రమే  జైలు అధికారులు లోపలికి అనుమతిచ్చారని తెలిపారు. సాయిబాబ కోరిన వస్తువులను ఆయన కుటుంబ సభ్యులు ఇవ్వగా వాటిని తీసుకొని ఈనెల 24న తాను జైలుకు వెళ్లానని.. అయితే అక్కడ చాలా వస్తువులను తీసుకునేందుకు జైలు అధికారులు తిరస్కరించారని ఆకాశ్‌ చెప్పారు.  

Updated Date - 2020-12-28T07:51:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising