ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ రోగులకు ఇటోలిజుమాబ్‌ ఇంజెక్షన్‌ ధర రూ.8,000

ABN, First Publish Date - 2020-07-14T06:28:40+05:30

కొవిడ్‌-19 రోగుల చికిత్సకు ఉపయో గించే ఇటోలిజుమాబ్‌ ఇంజెక్షన్‌ ధరను రూ.8000గా బెంగళూరుకు చెందిన బయోటెక్నాలజీ దిగ్గజం బయోకాన్‌ నిర్ణయించింది. సోరియాసిస్‌ రోగులకు వాడుతున్న ఈ ఇంజెక్షన్‌ను మోస్తరు నుంచి తీవ్రమైన లక్షణాలున్న కొవిడ్‌ రోగులకు వినియోగించవచ్చని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జూలై 13: కొవిడ్‌-19 రోగుల చికిత్సకు ఉపయో గించే ఇటోలిజుమాబ్‌ ఇంజెక్షన్‌ ధరను రూ.8000గా బెంగళూరుకు చెందిన బయోటెక్నాలజీ దిగ్గజం బయోకాన్‌ నిర్ణయించింది. సోరియాసిస్‌ రోగులకు వాడుతున్న ఈ ఇంజెక్షన్‌ను మోస్తరు నుంచి తీవ్రమైన లక్షణాలున్న కొవిడ్‌ రోగులకు వినియోగించవచ్చని తెలిపింది. శ్వాసకోస సమస్యలున్న కొవిడ్‌ రోగులకు అత్యవసర సమయాల్లో 25ఎంజీ/5ఎంఎల్‌ డోసు ఇటోలిజుమాబ్‌ ఇంజెక్షన్‌ను ఇచ్చేందుకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) అనుమతి ఇచ్చిందని బయోకాన్‌ తెలిపింది. రోగులకు 4 వయల్స్‌ అవసరం ఉంటుంది కాబట్టి మొత్తం థెరపీ ఖర్చు రూ.32,000 అవుతుందని తెలిపింది. ప్రపంచంలోనే తొలిసారి అనుమతి లభించిన నోవల్‌ బయోలాజిక్‌ థెరపీ ఇటోలిజుమాబ్‌ అని కంపెనీ పేర్కొంది. 


Updated Date - 2020-07-14T06:28:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising