ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా వాళ్ల జ్ఞాపకాలు మాకివ్వండి : ఇటలీ ప్రజలు

ABN, First Publish Date - 2020-07-14T06:37:39+05:30

ఇటలీలో కరోనాతో మృతిచెందిన వారికి ప్రభుత్వమే స్వయంగా అంత్యక్రియలు నిర్వహించింది. ఆ సంక్షోభం నుంచి దేశం గట్టెక్కిన ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా మృతుల కుటుంబీకులు గళం విప్పుతున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోమ్‌, జూలై 13: ఇటలీలో కరోనాతో మృతిచెందిన వారికి ప్రభుత్వమే స్వయంగా అంత్యక్రియలు నిర్వహించింది. ఆ సంక్షోభం నుంచి దేశం గట్టెక్కిన ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా మృతుల కుటుంబీకులు గళం విప్పుతున్నారు. ఇన్ఫెక్షన్‌తో మృతిచెందిన తమ వాళ్ల జ్ఞాపకాలను తమకు తిరిగివ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆప్తులను కడచూపుకైనా నోచుకోనీయని సర్కారు తమకు ఈ రూపంలోనైనా న్యాయం చేయాలంటూ సుమారు 100 కేసులు దాఖలు చేశారు. 


Updated Date - 2020-07-14T06:37:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising