ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల విషయంలో కేంద్రం అలాంటి భాష ఉపయోగించడం మహాపాపం : ప్రియాంక గాంధీ

ABN, First Publish Date - 2020-12-28T16:32:01+05:30

కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కేంద్రంపై మరోసారి మండిపడ్డారు. రైతుల విషయంలో కేంద్రం వాడుతున్న భాష

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కేంద్రంపై మరోసారి మండిపడ్డారు. రైతుల విషయంలో కేంద్రం వాడుతున్న భాష ఏమాత్రం సరిలేదని మండిపడ్డారు. అలాంటి భాష వాడటం మహా పాపమని వ్యాఖ్యానించారు. కేంద్రం రైతులకు కచ్చితంగా జవాబుదారీగా నడుచుకోవాల్సిందేనని ఆమె సూచించారు. కేంద్రం వెంటనే రైతులతో చర్చించాలని ప్రియాంక డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ 136 ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ కార్యాలయంలో సీనియర్ నేత ఏకే ఆంటోనీ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి ప్రియాంక గాంధీ, సీనియర్ నేతలు ఆజాద్, ఖర్గే తదితరులు పాల్గొన్నారు. విదేశాలకు వెళ్లిన కారణంగా రాహుల్, అనారోగ్యం దృష్ట్యా సోనియా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని సమాచారం. 

Updated Date - 2020-12-28T16:32:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising