ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసోంలో కాంట్రాక్టర్లపై ఐటీ దాడులు

ABN, First Publish Date - 2020-12-27T09:56:06+05:30

అసోం కేంద్రంగా పని చేస్తున్న ముగ్గురు ప్రముఖ కాంట్రాక్టర్లపై ఈ వారం ప్రారంభంలో ఆదాయ పన్ను శాఖ దాడులు నిర్వహించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.100 కోట్ల నల్లధనం గుర్తింపు 


న్యూఢిల్లీ, డిసెంబరు 26: అసోం కేంద్రంగా పని చేస్తున్న ముగ్గురు ప్రముఖ కాంట్రాక్టర్లపై ఈ వారం ప్రారంభంలో ఆదాయ పన్ను శాఖ దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా లెక్కల్లో చూపని రూ.100 కోట్ల ఆదాయాన్ని గుర్తించినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) శనివారం తెలిపింది.  అసోంలోని గువహతి, సిలపతర్‌, పట్షాల, ఢిల్లీలోని పద్నాలుగు ప్రాంతాల్లో డిసెంబరు 22న సోదాలు, సర్వేను ప్రారంభించిన ట్లు  పేర్కొంది. ఈ సందర్భంగా రూ.2.95 కోట్ల నగదును సీజ్‌ చేసినట్టు తెలిపింది. మొత్తంగా ఇప్పటి వరకు దాదాపు రూ.100 కోట్ల అప్రకటిత ఆదాయాన్ని గుర్తించినట్టు పేర్కొంది. 

Updated Date - 2020-12-27T09:56:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising