ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐఎస్‌ చేతికి మొజాంబిక్‌ పోర్టు

ABN, First Publish Date - 2020-08-15T07:46:57+05:30

ఆఫ్రికా దేశమైన మొజాంబిక్‌లో అత్యంత కీలకమైన మొచింబోవా డా ప్రైయా పోర్టు ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ఉగ్రవాదుల సొంతమైంది. దాదాపు మూడేళ్లుగా ఈ పోర్టు కోసం ఉగ్రవాదులు సైన్యం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సమీపంలోనే రూ. 4.4 లక్షల కోట్ల గ్యాస్‌ క్షేత్రం


మాపుటో/వాషింగ్టన్‌, ఆగస్టు 14: ఆఫ్రికా దేశమైన మొజాంబిక్‌లో అత్యంత కీలకమైన మొచింబోవా డా ప్రైయా పోర్టు ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ఉగ్రవాదుల సొంతమైంది. దాదాపు మూడేళ్లుగా ఈ పోర్టు కోసం ఉగ్రవాదులు సైన్యం, పౌరులపై దాడులు చేస్తున్నారు. ముష్కరులు సృష్టించిన హింసలో 1000మంది వరకూ చనిపోగా.. 2.10 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి అంచనా. కాగా.. ఈ పోర్టుకు అత్యంత సమీపంలోనే రూ. 4.4 లక్షల కోట్లు విలువైన గ్యాస్‌ నిక్షేపాలు కలిగిన క్షేత్రం ఉంది. పోర్టు చుట్టుపక్కల ప్రాంతాల్ని ఐఎస్‌ క్రమక్రమంగా ఆక్రమిస్తోంది. ఐఎస్‌ తర్వాతి లక్ష్యం గ్యాస్‌ క్షేత్రమే కావచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆయుధ సామగ్రి కొరత, మరోవైపు భారీగా ఉన్న ఉగ్రవాదుల్ని ఎదుర్కోలేక సైన్యం పోర్టును విడిచి పరారైనట్లు స్థానికులు పేర్కొంటున్నారు. 


Updated Date - 2020-08-15T07:46:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising