ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి అధికారిక హిందీ ట్విటర్ అకౌంట్

ABN, First Publish Date - 2020-08-10T02:54:34+05:30

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ ఆదివారం అధికారికంగా హిందీలో ట్విటర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెహ్రాన్ : ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ ఆదివారం అధికారికంగా హిందీలో ట్విటర్ అకౌంట్ సృష్టించారు. ఈ ఖాతాలో దేవనాగరి లిపిలో ఆయన తన వివరాలను రాశారు. ట్వీట్లను కూడా అదే లిపిలో రాశారు. 


ఈ ఖాతాను సృష్టించిన కాసేపటికే 1,009 మంది ఫాలోయర్లు వచ్చారు. ఖమేనీ ఈ అకౌంట్‌లో రెండు ట్వీట్లు చేశారు. ఆయన ప్రస్తుతానికి ఈ ఖాతా ద్వారా భారతీయ నేతలను ఫాలో అవడంలేదు. 


ఖమేనీకి పర్షియన్, అరబిక్, ఉర్దూ, ఫ్రెంచ్, స్పానిష్, రష్యన్, ఇంగ్లిష్ భాషల్లో కూడా ట్విటర్ ఖాతాలు ఉన్నాయి. 


ఇరాన్ అధ్యక్షునిగా ఖమేనీ 1981 నుంచి 1989 వరకు ఉన్నారు. మిడిల్ ఈస్ట్‌లో 1989 నుంచి అత్యధిక కాలం దేశాధినేతగా ఉన్న ఏకైక నేత ఖమేనీ.


Updated Date - 2020-08-10T02:54:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising