ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్‌ఐఏలోనూ నార్కొటిక్‌ కేసుల దర్యాప్తు

ABN, First Publish Date - 2020-09-23T07:37:36+05:30

మాదక ద్రవ్యాల అక్రమ రవా ణా, వినియోగంపై దాఖలైన కేసులను ఇకపై జాతీయ విచారణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, సెప్టెంబరు 22: మాదక ద్రవ్యాల అక్రమ రవా ణా, వినియోగంపై దాఖలైన కేసులను ఇకపై జాతీయ విచారణ సంస్థ (ఎన్‌ఐఏ) కూడా దర్యాప్తు చేయవచ్చు. ఈ మేర కు ఎన్‌ఐఏలోని ఇన్‌స్పెక్టర్‌ ఆపై స్థాయి అధికారికి ఈ మేర కు అధికారం అప్పగిస్తూ మంగళవారం కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసిది.

పోలీస్‌స్టేషన్‌ ఇన్‌చార్జి అధికారి హోదాలో వారికివిచారణ అర్హత ఉంటుంది. 


Updated Date - 2020-09-23T07:37:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising