ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా మరణాల్లో వెంటనే బీమా సెటిల్మెంట్‌

ABN, First Publish Date - 2020-04-07T07:53:00+05:30

కరోనా మరణాలు సంభవించినప్పుడు బీమా క్లెయిమ్‌లను వెంటనే సెటిల్‌ చేయాలని లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ సూచించింది. ఈ మేరకు సోమవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బీమా సంస్థలకు ఆదేశాలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 6: కరోనా మరణాలు సంభవించినప్పుడు బీమా క్లెయిమ్‌లను వెంటనే సెటిల్‌ చేయాలని లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ సూచించింది. ఈ మేరకు సోమవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బీమా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా కేసుల విషయంలో మృతుడి కుటుంబీకులను ఆధారాల కోసం ఇబ్బందులకు గురిచేయకూడదని కోరింది. కరోనా మరణాల విషయంలో బీమా సంస్థలు మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తుండటం.. సామాజిక మాధ్యమాల్లో పుకార్లు వస్తున్న నేపథ్యంలో ఈ ఆదేశాలను జారీ చేశామని పేర్కొంది. బీమా సంస్థలు ఈ సమాచారాన్ని పాలసీదారులకు చేరవేయాలని లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ సెక్రటరీ జనరల్‌ ఎస్‌.ఎన్‌.భట్టాచార్య ఆ ఆదేశాల్లో స్పష్టం చేశారు.

Updated Date - 2020-04-07T07:53:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising