ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రయాణికుడు రెండు సీట్లు బుక్‌ చేసుకోవచ్చు

ABN, First Publish Date - 2020-07-18T07:30:16+05:30

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో విమానంలో భౌతిక దూరం పాటించేందుకు ప్రయాణికుడు రెండు సీట్లను బుక్‌ చేసుకునే సదుపాయాన్ని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భౌతిక దూరం కోసం ఇండిగో సదుపాయం


న్యూఢిల్లీ, జూలై 17: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో విమానంలో భౌతిక దూరం పాటించేందుకు ప్రయాణికుడు రెండు సీట్లను బుక్‌ చేసుకునే సదుపాయాన్ని ఇండిగో శుక్రవారం ప్రారంభించింది. ఈనెల 24 నుంచి ఈ ఆఫర్‌ అమల్లోకి రానుంది. రెండో సీటుకు చార్జీలు మొదటి సీటులో 25 శాతం వసూలు చేస్తామని ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది. ఇండిగో వెబ్‌సైట్‌ ద్వారా బుక్‌ చేసుకుంటనే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని, ట్రావెల్‌ పోర్టల్స్‌, ఇండిగో కాల్‌ సెంటర్లు, విమానాశ్రయ కౌంటర్ల ద్వారా ప్రయాణికులు ఈ సదుపాయాన్ని పొందలేరని వెల్లడించింది. విమానాల్లో ప్రయాణికులు భౌతికదూరం పాటించకపోవడమనేది ఆందోళనకరంగా మారినట్లు జూన్‌ 20 నుంచి 28 వరకు తాము నిర్వహించిన సర్వేలో తేలిందని, అందువల్లే ఈ సదుపాయం తీసుకొచ్చామని పేర్కొంది.

Updated Date - 2020-07-18T07:30:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising