ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్ నేపథ్యంలో బ్యాంకుల కీలక నిర్ణయం..?

ABN, First Publish Date - 2020-03-27T00:36:44+05:30

కరోనా కట్టడికి ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా కట్టడికి ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం దిశగా బ్యాంకులు అడుగులేస్తున్నట్లు తెలిసింది. లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ బ్యాంకు సేవలు ఆగలేదు. ఇప్పటికే పనివేళలు తగ్గించిన బ్యాంకులు తాజాగా కొన్ని బ్రాంచుల్లో మాత్రమే సేవలందించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.


కొన్ని బ్రాంచులను మూసివేయాలనే యోచనలో బ్యాంకులు ఉన్నట్లు బ్యాంకు యూనియన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దీనివల్ల కరోనా సోకే అవకాశం తక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకూ మాత్రమే సేవలందిస్తున్న సంగతి తెలిసిందే.

Updated Date - 2020-03-27T00:36:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising