ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉగ్రవాదుల రహస్యస్థావరంలో తుపాకులు లభ్యం

ABN, First Publish Date - 2020-09-19T12:42:38+05:30

జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా చక్ కిగం సరిహద్దు గ్రామంలో ఉగ్రవాదుల ఆయుధ రహస్య స్థావరాన్ని భారత సైనికులు కనుగొన్నారు.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుప్వారా (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా చక్ కిగం సరిహద్దు గ్రామంలో ఉగ్రవాదుల ఆయుధ రహస్య స్థావరాన్ని భారత సైనికులు కనుగొన్నారు. చక్ కిగం గ్రామంలోని సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదుల రహస్యస్థావరంలో తుపాకులున్నాయని అందిన సమాచారం మేర భారత సైనికులు గాలించారు. సరిహద్దుల్లోని రహస్యస్థావరంలో ఒక ఏకే -47 రైఫిల్, యూబీజీఎల్, కొన్ని గ్రెనెడ్లు లభించాయి. ఉగ్రవాదులు సరిహద్దుల్లో తుపాకులు, గ్రెనెడ్లు దాచి ఉంచారని ఆర్మీ జరిపిన దర్యాప్తులో తేలింది. ఆర్మీ ఉగ్రవాదుల తుపాకులను స్వాధీనం చేసుకుంది. 

Updated Date - 2020-09-19T12:42:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising