ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రిటన్‌లో పెరిగిన భారతీయ విద్యార్థులు

ABN, First Publish Date - 2020-02-28T08:38:12+05:30

బ్రిటన్‌లో చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2019 విద్యా సంవత్సరంలో విద్యా (టైర్‌-4) వీసాలు పొందిన భారతీయ విద్యార్థుల సంఖ్య 37,500కి చేరుకుంది. అంతకు ముందు ఏడాదితో....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రిటన్‌లో చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2019 విద్యా సంవత్సరంలో విద్యా (టైర్‌-4) వీసాలు పొందిన భారతీయ విద్యార్థుల సంఖ్య 37,500కి చేరుకుంది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 93 శాతం ఎక్కువ. గత ఎనిమిదేళ్లలో ఇంత మంది విద్యార్థులకు వీసాలు లభించటం కూడా ఇదే మొదటిసారి. దీంతోపాటు యూకేలో నైపుణ్య వీసా కేటగిరిలో (టైర్‌-2) 57 వేల కన్నా ఎక్కువ మంది భారతీయుల ఉద్యోగులు టైర్‌-2 వీసాను పొందారు. మొత్తం టైర్‌-2 వీసాల్లో ఇది 50 శాతం పైనే. వీటితో పాటు బ్రిటన్‌ పర్యాటక వీసాల సంఖ్య కూడా బాగా పెరిగింది. నిరుడు 5.15 లక్షల మందికి టూరిస్టు వీసాలు లభించాయి. 2018తో పోలిస్తే ఇది 8 శాతం అధికం. - స్పెషల్‌ డెస్క్‌

Updated Date - 2020-02-28T08:38:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising