ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాల్య వివాహాలపై పోరులో భారత్‌ భేష్‌: ఐరాస

ABN, First Publish Date - 2020-09-25T08:12:58+05:30

బాల్య, బలవంతపు వివాహాలు, లింగ వివక్షపై భారత్‌ చేస్తున్న పోరాటాన్ని ఐక్యరాజ్యసమితి కొనియాడింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐక్యరాజ్యసమితి, సెప్టెంబరు 24: బాల్య, బలవంతపు వివాహాలు, లింగ వివక్షపై భారత్‌ చేస్తున్న పోరాటాన్ని ఐక్యరాజ్యసమితి కొనియాడింది. వీటి పై దిశగా భారత్‌ రూపొందించుకున్న జాతీయ విధానాలను.. ఐరాస రూపొందించిన ఓ నివేదికలో ప్రస్తావించింది. బాలల ఆరోగ్య పరిరక్షణకు భారత్‌ అవలంబిస్తున్న విధానాలను కూడా ఆ నివేదికలో పేర్కొంది.  

Updated Date - 2020-09-25T08:12:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising