ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనా కంటే భారత్ శక్తిమంతంగా ఎదగాలి : మోహన్ భాగవత్

ABN, First Publish Date - 2020-10-25T18:18:43+05:30

భారతదేశం ప్రపంచంలో చైనా కంటే శక్తిమంతంగా ఎదిగి వ్యాపించాల్సిన అవసరం ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్ఎస్) అధ్యక్షుడు మోహన్ భాగవత్ అన్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారతదేశం ప్రపంచంలో  చైనా కంటే శక్తిమంతంగా ఎదిగి వ్యాపించాల్సిన అవసరం ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్ఎస్) అధ్యక్షుడు మోహన్ భాగవత్ అన్నారు. విజయదశమి వేడుకగా నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్ఎస్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

ఆర్‌ఎస్ఎస్ కరసేవకులను ఉద్దేశించి ఆయన ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో భాగవత్ మాట్లాడుతూ చైనాకు వ్యతిరేకంగా భారత్ సైన్యాన్ని బలోపేతం చేసి సిద్ధంగా ఉండాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రపంచమంతా చైనాకు వ్యతిరేకంగా నిలబడుతోందని అందుకు అమెరికా, తైవాన్, వియెత్నాం దేశాలను ఉదాహరణగా చూపారు. భారత్ అన్ని దేశాలతో స్నేహ భావంతో మెలగాలని, కానీ ఆ స్నేహ భావాన్ని ఇతర దేశాలు బలహీనతగా భావించి దాడి చేస్తే వారికి తగిన బుద్ధి చెప్పాలని ఆయన చెప్పారు.

Updated Date - 2020-10-25T18:18:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising