ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంబైకి భారీ వర్ష సూచన

ABN, First Publish Date - 2020-07-04T05:24:54+05:30

భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రాగల 48 గంటల్లో ముంబై నగరంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రాగల 48 గంటల్లో ముంబై నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాకుండా.. సముద్రం వెంబడి అలలు ఉవ్వెత్తున ఎగసిపడి అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. వాతావరణ శాఖ హెచ్చరికతో ముంబై మునిసిపల్ కార్పొరేషన్ అప్రమత్తమైంది.


హెచ్చరికల నేపథ్యంలో సముద్రం వద్దకు వెళ్లరాదని నగర పౌరులకు సూచించింది. అసలే కరోనా మహమ్మారి ముంబైపై పంజా విసరడంతో నగరవాసులు అల్లాడిపోతున్నారు. దీనికి తోడు.. భారీ వర్ష సూచన నగరవాసులను కలవరానికి గురిచేస్తోంది. వర్షాల వల్ల కరోనాతో పాటు సీజనల్ వ్యాధుల భయం కూడా పొంచి ఉంది.

Updated Date - 2020-07-04T05:24:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising