ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా పోరులో 85 దేశాలకు భారత్ చేయూత

ABN, First Publish Date - 2020-04-29T04:04:54+05:30

కరోనా మహమ్మారిపై ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పోరులో భారత్ కూడా తన వంతు పాత్ర పోషిస్తోందని భారత విదేశాంగ శాఖ చెప్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పోరులో భారత్ కూడా తన వంతు పాత్ర పోషిస్తోందని భారత విదేశాంగ శాఖ చెప్తోంది. మంగళవారం నాడు ఈ విషయంపై ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనాతో పోరాడుతున్న 85 దేశాలకు భారత్ నుంచి ఫార్మా సాయం అందుతోందని ఈ ప్రకటనలో తెలిపింది. ఈ జాబితాలో ఆఫ్రికాలోని పలు దేశాలున్నాయని పేర్కొంది. బ్రిక్స్(బీఆర్‌ఐసీఎస్) దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం విడుదల చేసిన ప్రకటనలో వివిధ దేశాలకు భారత్ చేస్తున్న సాయాన్ని విదేశాంగ శాఖ వెల్లడించింది.

Updated Date - 2020-04-29T04:04:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising