ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

15న భారత్‌-ఈయూ శిఖరాగ్ర సమావేశం

ABN, First Publish Date - 2020-07-10T07:55:14+05:30

భారత్‌, యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ)ల శిఖరాగ్ర సమావేశం ఈ నెల 15న వీడియో కాన్ఫరెన్స్‌(వీసీ) ద్వారా నిర్వహించబోతున్నారు. దీనిలో యూరోపియన్‌ అధ్యక్షుడు చార్లెస్‌ మైఖేల్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జూలై 9: భారత్‌, యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ)ల శిఖరాగ్ర సమావేశం ఈ నెల 15న వీడియో కాన్ఫరెన్స్‌(వీసీ) ద్వారా నిర్వహించబోతున్నారు. దీనిలో యూరోపియన్‌ అధ్యక్షుడు చార్లెస్‌ మైఖేల్‌, యూరోపియన్‌ కమిషన్‌ అధ్యక్షుడు ఉర్సులా వాన్‌ డెర్‌ లేయెన్‌లతో ప్రధాని మోదీ పలు అంశాలపై చర్చిస్తారని అధికారులు తెలిపారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, చట్టం అమలులో విలువలు వంటి వాటి ఆధారంగా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే విధంగా ఈ సమావేశం ఉంటుందన్నారు.  


Updated Date - 2020-07-10T07:55:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising