ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మన రికవరీ రేటు ప్రపంచంలోనే బెస్ట్: ఆరోగ్య శాఖ మంత్రి

ABN, First Publish Date - 2020-08-23T03:55:37+05:30

భారత్‌లో కరోనా రోగుల రికవరీ రేటు ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ వ్యాఖ్యానించారు. భారత్‌లో రికవరీ రేటు 75 శాతంగా ఉందని చెప్పిన ఆయన... మరణాల రేటు కూడా అత్యల్పంగా 1.87 శాతమని తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా రోగుల రికవరీ రేటు ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షమ శాఖ మంత్రి హర్షవర్థన్ వ్యాఖ్యానించారు. భారత్‌లో రికవరీ రేటు 75 శాతంగా ఉందని చెప్పిన ఆయన... మరణాల రేటు కూడా అత్యల్పంగా 1.87 శాతమని తెలిపారు. ‘ప్రస్తుతం మన దగ్గర కరోనా పరీక్షలు చేసేందుకు 1500 ల్యాబులు ఉన్నాయి’ అని ఆయన చెప్పారు. ఇప్పటివరకూ చూడని విధంగా.. గత 24 గంటల్లో ఏకంగా 69878 కరోనా కేసులు నమోదైన సందర్భంగా మంత్రి ఈ విషయాలను ప్రస్తావించారు. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,22,577కు చేరడంతో రికవరీ రేటు 74.69 శాతానికి ఎగబాకింది. ఇక గత 24 గంటల్లో కొత్తగా 63,631 మంది కరోనాను జయించారు.  

Updated Date - 2020-08-23T03:55:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising