ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిగతా దేశాలతో పోల్చుకుంటే కరోనాను కట్టడి చేశాం: ఆరోగ్య శాఖ

ABN, First Publish Date - 2020-04-05T00:30:59+05:30

ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తిని మెరుగ్గానే నియంత్రించామని ప్రభుత్వం తెలిపింది. మిగతా దేశాల్లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తిని మెరుగ్గానే నియంత్రించామని ప్రభుత్వం తెలిపింది. మిగతా దేశాల్లో కరోనా కేసులు చాలా వేగంగా పెరిగాయని, కానీ భారత్‌లో పరిస్థితి అంత ఘోరంగా లేదని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. ఈ రోజు మీడియాతో ఆయన మాట్లాడారు. భారత్‌లో కరోనాను కొంతమేర నియంత్రించగలిగామని, దీనికి ముందు చూపుతో ప్రభుత్వం తీసుకున్న చర్యలు కారణమని ఆయన పేర్కొన్నారు. కాగా, దేశంలో ఇప్పటికి 2,900పైగా కరోనా కేసులు నమోదవగా, 60పైగా బాధితులు మృత్యువాత పడ్డారు.

Updated Date - 2020-04-05T00:30:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising