ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ నెల 6న భారత్ - చైనా మధ్య ప్రారంభం కానున్న చర్చలు

ABN, First Publish Date - 2020-06-04T00:13:32+05:30

భారత్ - చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంపై ఈ నెల 6న ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : భారత్ - చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంపై ఈ నెల 6న ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలకు మిలటరీ స్థాయిలో ఉన్న ఉన్నతాధికారుల మధ్యే చర్చలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు. భారత్ చైనా సరిహద్దుల్లోని చుసుల్ - మోల్దో ప్రాంతంలో ఇరు దేశాల మిలటరీ ఉన్నతాధికారులు చర్చించనున్నారు. భారత్ తరపున లెఫ్టినెంట్ జరనల్ హరీందర్ సింగ్ ప్రాతినిధ్యం వహించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాంతీయ స్థాయి కమాండర్లతో ఇరు దేశాల మధ్య చర్చలు జరగడం ఇదే ప్రథమం. 

Updated Date - 2020-06-04T00:13:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising