ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీవోకే జనాభా సరళి మార్చేశారు

ABN, First Publish Date - 2020-09-29T08:09:15+05:30

భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన తారస్థాయిలో ఉందంటూ పాకిస్థాన్‌ చేసిన ఆరోపణను భారత్‌ తిప్పికొట్టింది. జెనీవాలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పాక్‌పై ఐరాస హక్కుల వేదికపై భారత్‌ ఆరోపణ

జెనీవా, సెప్టెంబరు 28: భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన తారస్థాయిలో ఉందంటూ పాకిస్థాన్‌ చేసిన ఆరోపణను భారత్‌ తిప్పికొట్టింది. జెనీవాలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యూఎన్‌హెచ్చార్సీ) 45 వ సర్వసభ్య సమావేశాల్లో మాట్లాడిన సీనియర్‌ దౌత్యవేత్త, భారత మిషన్‌ ఫస్ట్‌ సెక్రటరీ పవన్‌ బుధే- ‘పాక్‌లో మత స్వేచ్ఛ గురించి మాట్లాడితే తల నరికేస్తున్నారు.మతపరమైన, జాతిపరమైన మైనారిటీల భవిత అంధకారమే’ అని తీవ్రంగా విమర్శించారు.  


Updated Date - 2020-09-29T08:09:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising