ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాల్లోని ప్ర‌తీ ఇంటికీ హైస్పీడ్ ఇంట‌ర్నెట్: ప‌్ర‌ధాని మోదీ

ABN, First Publish Date - 2020-08-15T17:52:53+05:30

దేశం డిజిటల్ ఇండియా వైపు వేగంగా ప్ర‌యాణిస్తోంది. చాలా నగరాల్లో ఇంటర్నెట్ వాడకం త‌ప్ప‌నిసరి కావ‌డంతోపాటు గ్రామాల్లో కూడా ఇంటర్నెట్ అవసరం మ‌రింత‌గా పెరిగింది. అటువంటి పరిస్థితిలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశం డిజిటల్ ఇండియా వైపు వేగంగా ప్ర‌యాణిస్తోంది. చాలా నగరాల్లో ఇంటర్నెట్ వాడకం త‌ప్ప‌నిసరి కావ‌డంతోపాటు గ్రామాల్లో కూడా ఇంటర్నెట్ అవసరం మ‌రింత‌గా పెరిగింది. అటువంటి పరిస్థితిలో గ్రామాలను కూడా ఆప్టికల్ ఫైబర్‌తో అనుసంధానించాలని, తద్వారా ఇంటర్నెట్ అక్క‌డివారికి అందుబాటులోకి వస్తుంద‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. హైస్పీడ్ ఇంటర్నెట్ ద్వారా గ్రామీణుల‌ జీవితాల‌ను మార్చ‌వ‌చ్చ‌న్నారు. స్వాతంత్య్ర దినోత్స‌వ వేళ ప్ర‌ధాని మోదీ మాట్లాడుతూ 2014కి ముందు అతి త‌క్కువ సంఖ్య‌లో పంచాయతీలు ఆప్టికల్ ఫైబర్‌తో అనుసంధాన‌మై ఉండ‌గా, గత ఐదేళ్ల‌లో ఒకటిన్నర లక్షల పంచాయతీలు ఆప్టికల్ ఫైబర్‌తో అనుసంధాన‌మ‌య్యాయ‌న్నారు. అన్ని పంచాయతీలకు ఆప్టికల్ ఫైబర్ అందించడమే త‌మ‌ ప్రభుత్వం లక్ష్యమ‌ని, లక్ష పంచాయతీల‌లో ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ ప‌నులు పనులు వేగంగా జరుగుతున్నాయ‌న్నారు.  

Updated Date - 2020-08-15T17:52:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising