ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు చట్ట ఉల్లంఘనే: కేఆర్‌ఎంబీ

ABN, First Publish Date - 2020-07-12T07:06:30+05:30

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపునకు రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరిట ఏపీ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టుకు పరిపాలనాపరమైన అనుమతినివ్వడం చట్టాన్ని ఉల్లంఘించినట్టేనని కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) స్పష్టం చేసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జూలై 11 (ఆంధ్రజ్యోతి): పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపునకు రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరిట ఏపీ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టుకు పరిపాలనాపరమైన అనుమతినివ్వడం చట్టాన్ని ఉల్లంఘించినట్టేనని కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిందని తెలిపింది. అపెక్స్‌ కౌన్సిల్‌ నుంచి అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టు చేపట్టడం రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్‌ 84, 11వ షెడ్యూల్‌లో 7వ పేరాను ఉల్లఘిస్తుందని తేల్చిచెప్పింది. ఈ ప్రాజెక్టు చేపట్టడంపై బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి ప్రధాని కార్యాలయానికి గతంలో ఫిర్యాదు చేయగా.. కేఆర్‌ఎంబీ సభ్యుడు హరికేశ్‌ మీనా బదులిచ్చారు. 


Updated Date - 2020-07-12T07:06:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising