ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూకేలో డెడ్లియెస్ట్ డే.. 786 మంది మృతి

ABN, First Publish Date - 2020-04-08T03:31:06+05:30

బ్రిటన్‌లో కరోనా మరణాలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 786 మంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: బ్రిటన్‌లో కరోనా మరణాలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 786 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, 55,242 కరోనా కేసులు నమోదయ్యాయి. మరణించిన వారి సంఖ్య 6,159కి పెరిగినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా మహమ్మారి బారినపడి ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన లండన్ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్‌ కేర్ వార్డులో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు ఆయన పరోక్షంలో విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్ వ్యవహారాలను చూస్తున్నారు. కాగా, సీనియర్ మంత్రి మైఖేల్ గోవ్‌లోనూ కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో ఆయన స్వీయ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు.  

Updated Date - 2020-04-08T03:31:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising